మంచు విష్ణు.. మోసగాళ్లు సినిమా తరువాత మరో సినిమా చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ తరువాత విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానునంట్లు ఇటీవల ప్రకటించాడు. నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక…