Samsung Galaxy Z Flip7 Olympic Edition: శాంసంగ్ అధికారికంగా గ్యాలక్సీ Z ఫ్లిప్7 ఒలింపిక్ ఎడిషన్ (Galaxy Z Flip7 Olympic Edition)ను ప్రకటించింది. ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను మిలానో కార్టినా 2026 ఒలింపిక్, పారాలింపిక్ వింటర్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వరల్డ్‌వైడ్ ఒలింపిక్, పారాలింపిక్ పార్ట్నర్‌గా ఉన్న శాంసంగ్.. దాదాపు 90 దేశాల నుంచి 3,800 మంది క్రీడాకారులకు ఈ మొబైల్ ను ఉచితంగా అందించనుంది. ఒలింపిక్ విలేజ్‌లో…