Samsung Galaxy S25: సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్ 2025 సంవత్సరంలో విడుదల కాబోయే అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లలో ఒకటి. గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ 2024 జనవరి 22న విడుదల చేయబడతాయని సమాచారం. లాంచ్‌కు ముందు, టిప్‌స్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం ఈ సిరీస్‌లోని బేస్ మోడల్ రామ్‌లో గణనీయమైన అప్‌గ్రేడ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. గెలాక్సీ S25 సిరీస్‌లోని మూడు మోడల్స్ కూడా 12GB రామ్‌తో అందుబాటులోకి రానున్నాయి.…