ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి వదిలారు.. గ్యాలక్సీ బుక్ 4 సిరీస్ పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ బుక్ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ నెల 20 నుంచే ఈ కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. ఈ…