Home
Gadi Eisenkot
Gadi Eisenkot News
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
Israel Hezbollah: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేసింది. సిరియా-లెబనాన్ సరిహద్దు సమీపంలోని జాంటా ప్రాంతంలో హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయనే అనుమానంతో రాత్రివేళ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులు చేసింది. ఈ ఆయుధాలు హిజ్బుల్లాకు చేరితే వాటి సైనిక కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇజ్రాయిల్ పౌరులు, సైన్యంపై దాడులు చేసేందుకు హిజ్బుల్లాకు వీలు కల్పించే ఆయుధాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హిజ్బుల్లాకు ఆయుధాలు, సైనిక… -
Netanyahu vs Gadi Eisenkot: సిగ్గుచేటు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలపై నెతన్యాహు ఆగ్రహం..
Netanyahu vs Gadi Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అరబ్ మెజారిటీ పార్టీలైన రామ్ (Ra’am), జాయింట్ లిస్ట్ (Joint List) మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష నేత గాడి ఐసెన్కోట్ ప్రయత్నిస్తుండటంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రమాదకరమైన ప్రభుత్వంగా అభివర్ణించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన నెతన్యాహు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలను ఉగ్రవాదానికి… -
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ‘యషార్’ పార్టీ అధినేత గడి ఐజెన్కోట్కు అప్పగించారు. ఈ మేరకు ఆయన నేడు లేదా రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్లమెంట్లో ఐజెన్కోట్కు 67 మంది సభ్యుల మద్దతు లభించగా, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు 46 సిఫార్సులు మాత్రమే దక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐజెన్కోట్కు… -
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
Israel Government Formation: ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ సైనిక అధిపతి గాడీ ఐసెన్కోట్కు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అధ్యక్షుడు హెర్జోగ్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో ఐసెన్కోట్ను… -
Israel Politics: మిడిలీస్ట్ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
Israel Politics: ఒక్క ఆదేశంతో పశ్చిమాసియా ముఖచిత్రాన్నే మార్చేసిన దేశం.. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన మిలిటరీ సూపర్ పవర్.. అదే ఇజ్రాయెల్. ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన ప్రశ్న ఒక్కటే “మిడిలీస్ట్ను వణికించిన ఈ దేశానికి నెక్ట్స్ బాస్ ఎవరు?. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమాసియా రాజకీయాలను అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిప్పాయి. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 61.… -
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
ఇజ్రాయెల్ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి తీవ్ర ముప్పులో పడింది. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 సీట్లు అవసరం కాగా, నెతన్యాహు నేతృత్వంలోని కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. గతంలో 68 సీట్లు ఉన్న నెతన్యాహు వర్గానికి ఈ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. 2023 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్లో తొలిసారిగా… -
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది ఒక అనూహ్యమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. యూదుల గడ్డపై అరబ్బు పార్టీలు సత్తా చాటాయి. దేశ జనాభాలో 21 శాతం ఉన్న అరబ్ పౌరులు ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటు వేసి తమ రాజకీయ ఉనికిని మరింత బలపరుచుకున్నారు. అరబ్ కూటమిలోని రెండు పార్టీలు కలిసి మొత్తం 120 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. నెతన్యాహూకు మళ్లీ… -
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ… -
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్లో ప్రతిపక్షానికి ఆధిక్యం
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమికి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మాజీ సైనికాధికారి గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కొన్ని అంచనాల్లో ఆధిక్యంలో నిలవడంతో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే ప్రశ్న కీలకంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఏ కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు.… -
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
Netanyahu: అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్లో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును దేశ అధికార పీఠం నుంచి దించేసేందుకు బలమైన వ్యూహం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 2022 నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాజీ చీఫ్ గాది ఐజన్కోట్ అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగారు. జూన్ 30 (మంగళవారం)…
తాజావార్తలు
-
Nagarjuna King 100: నో పోస్ట్పోన్.. అనుకున్న డేట్కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
-
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!