సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. సౌత్ ఇండియా మొత్తంలో అన్ని ఇండస్ట్రీల్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైక తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్, ఓవర్సీస్ లో మాత్రమే…