బాలీవుడ్‌లో యాక్షన్‌కి సింబల్ అంటే సన్నీ డియోల్.. గతేడాది గదర్ 2 తో రికార్డులు తిరగరాశాడు… ఆ తర్వాత జాట్ తో పర్వాలేదనిపించుకున్నాడు .. ఇప్పుడు 68 వ ఏట కూడా అదే జోష్, అదే పవర్ చూపిస్తున్నాడు. దేశభక్తి అంటే సన్నీ డియోల్.. “బార్డర్ 2”తో మళ్లీ ఆ స్పిరిట్‌ను రీక్రియేట్ చేయబోతున్నాడు. 1997లో బార్డర్ సినిమా ప్రేక్షకుల్లో దేశ భక్తిని మేల్కొలిపింది. ఇప్పుడు “బార్డర్ 2”లో మరోసారి సైనికుడి ఆత్మ గర్జించబోతోంది. “జైహింద్!” అంటూ…
టాలీవుడ్ టూ బాలీవుడ్ చిత్రంలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అమీషా పటేల్. ఎన్టీఆర్ తో నరసింహుడు, పవన్ కళ్యాణ్ తో బద్రి, బాలకృష్ణ తో పరమ వీరచక్ర, మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించడం తగ్గిపోయింది కానీ, బాలీవుడ్‌లో గదర్-2తో రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోకి తిరిగి వచ్చారు. అయితే 50 ఏళ్ల వయసు అయినప్పటికీ ఈ బ్యూటీ సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయంపై…
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న…
Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. సౌత్ ఇండియా మొత్తంలో అన్ని ఇండస్ట్రీల్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైక తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్, ఓవర్సీస్ లో మాత్రమే…
Gadar 2: బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెల్సిందే. కథ కథనాలు బావున్నా.. ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో రిలీజ్ అయ్యింది గదర్.
వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో…
వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో…
Sunny Deol Juhu Bungalow: బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ బంగ్లాను వేలం వేయడం నిలిపివేసింది. జారీ చేసిన బ్యాంకు నోటీసును ఉపసంహరించుకుంది. ముంబైలోని నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌కు చెందిన జుహు బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.