Bollywood Suffering Losses after gadar 2 and OMG 2 hits: కరోనా తర్వాత కోలుకోని బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందంటే.. అది గదర్2.. ఓ మై గాడ్2తోనే అని చెప్పక తప్పదు. ఆ మధ్యలో పఠాన్, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమా హిట్ మూవీస్ వచ్చినా గదర్ 2.. ఓమైగాడ్ 2..ఈ రెండిటికంటే ముందే వచ్చిన తు ఝూటీ మై మక్కర్.. రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీవంటి వరుస హిట్స్‌తో హిందీ…
PVR: సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ పండితుల అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విశేషమేమిటంటే స్టాక్ మార్కెట్ లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యాష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో…
Pakistan Zindabad : భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే చుట్టూ ఉండేవారు ఊరుకుంటారా? అదీ కాకుండా థియేటర్ లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితులకు సంబంధించి ఎమోషనల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా దాయాది దేశానికి జిందాబాద్ కొడితే మన రక్తం మరిగిపోదు. కోపంతో అన్నవాళ్లను చితక్కొటేయం. సరిగా ఓ థియేటర్ లో కూడా అలానే జరిగింది. సినిమా చూస్తూ సడెన్ గా లేచి పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓ ఇద్దరికి…
తెలుగు సినిమాలలో కంటే కూడా హిందీ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ కూడా ఆ ముద్దు సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లో నటిస్తూ వుంటారు.ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కోసం బాలీవుడ్ లో ప్రతి సినిమాలో తప్పకుండా అలాంటి సన్నివేశాలను యాడ్ చేస్తూ వుంటారు.ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ల జోరు బాగా పెరిగింది. సినిమా థియేటర్ లలో విడుదల అయినా నాలుగు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి…
అమీషా పటేల్ ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో చాలా సినిమాలు చేసింది హీరోయిన్ అమీషా పటేల్. హిందీ మరియు తెలుగులో ఒకేసారి తన కెరీర్ ను మొదలు పెట్టింది..తెలుగులో అప్పట్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. పంజాబీ సినిమాలలో కూడా నటించింది ఈ భామ… తాజాగా గదర్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది.అయితే ఇటీవలే గదర్-2 మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న…