Home
Gachibowli Police
Gachibowli Police News
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
Saurav Gurjar: మహాభారతం సీరియల్ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2021లో ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుజ్జార్తో పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వాట్సాప్ వేదికగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. 2021 డిసెంబర్ 25న వారు తొలిసారి కలుసుకున్న సమయంలో… -
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న ఓ రియల్ ఎస్టేట్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పలు MNCs కొలువుదీరిన ఒక ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’లో సెక్యూరిటీని బెదిరించి, గేట్లు బద్దలు కొట్టి కబ్జాకు యత్నించడం పారిశ్రామిక, సినీ వర్గాల్లో సంచలనంగా… -
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్‌పై దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, సదరు డెలివరీ బాయ్ తన తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, అందుకే సీరియస్ అయ్యానని అఖిల్ రాజ్ వివరణ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ రాజ్ కారుపై కొంతమంది దుండగులు దాడికి దిగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిల్ రాజ్… -
Adulterated Food : మీరు అసలు మనుషులేనారా.. వీటిని కూడా కల్తీ చేస్తున్నారు..!
Adulterated Food in Hyderabad: రోజురోజుకు ఎక్కడ చూసినా కల్తీ కాని ఆహారం పదార్థం ఉందా అని అనుమానాలు పెరుగుతున్నాయనడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు. కనీస మానవత్వం కూడా లేకుండా ధనార్జనే లక్ష్యంగా ఈ కల్తీదందా నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టు రట్టు చేశారు SOT పోలీసులు. గచ్చిబౌలి పోలీస్… -
HCU Laptops Theft: చదువుతున్న వర్సిటీకే స్కెచ్.. 60 ల్యాప్‌టాప్‌తో జంప్.. ప్లాన్ మామూలుగా లేదు..
Hyderabad Central University Laptop Theft: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దొంగలు పడ్డారు. యస్.. మీరు విన్నది కరెక్టే. క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులే ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీగా ల్యాప్‌టాప్‌ల చోరీ వెలుగులోకి రావడం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న క్యాంపస్‌లోనే చదువుతున్న విద్యార్థులు ఒక పథకం ప్రకారం కంప్యూటర్ ల్యాబ్‌లోని 60 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లిన ఘటన… -
HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. ల్యాప్‌టాప్ చోరి కేసును ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాప్‌టాప్ చోరి కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి పోలిసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సి.వి రావు ఇనిస్టిట్యూట్ లో ల్యాప్‌టాప్‌లు చోరికి గురయ్యాయి. ఈ చోరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన ల్యాప్‌టాప్ లను నిందితులు బెంగళూరుకి తరలించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్ లతో తన ఫోన్లో… -
Hitech Coping : HCU పరీక్షలో AI కాపీయింగ్.! షర్టు బటన్లతో ప్రశ్నపత్రం స్కాన్..
Hitech Coping : సాంకేతికత ఎంతగా పెరుగుతుందో, నేరగాళ్లు దాన్ని అంతగా దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) నిర్వహించిన నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామక పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సాయంతో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్ మరియు సతీష్ అనే నిందితులు అత్యంత ఖరీదైన, అధునాతన పరికరాలను ఉపయోగించి పరీక్ష రాస్తూ అధికారులకు చిక్కారు. ఈ ఘటన విద్యా మరియు పోలీస్… -
Dharma Mahesh: టాలీవుడ్ హీరోపై వరకట్నం కేసు?
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.… -
Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్షిప్లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని… -
Hyderabad: ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య..
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు