HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. ల్యాప్‌టాప్ చోరి కేసును ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు
By Venkatesh
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
- ల్యాప్‌టాప్ చోరి కేసును ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు
- నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాప్‌టాప్ చోరి కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి పోలిసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సి.వి రావు ఇనిస్టిట్యూట్ లో ల్యాప్‌టాప్‌లు చోరికి గురయ్యాయి. ఈ చోరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన ల్యాప్‌టాప్ లను నిందితులు బెంగళూరుకి తరలించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్ లతో తన ఫోన్లో పోలీసుల కదలికలను గమనించిన స్టూడెంట్స్.. కారును గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు స్టూడెంట్స్.. నిందితులవద్ద నుండి 55 లాప్ టాప్ లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!