లోకేష్ కనగరాజ్.. ఈ స్టార్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ తమిళ దర్శకుడు తెరకెక్కించింది కేవలం 5 చిత్రాలు మాత్రమే..అతి తక్కువ సమయంలోనే తమిళ్ స్టార్ డైరెక్టర్ గా ఎదగడంతో పాటు భారీ పారితోషికంతో ఆయన తమిళ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘ఖైదీ’మరియు ‘విక్రమ్’ చిత్రాలు చక్కటి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఎంతో అద్భుతంగా రూపొందిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు పొందారు…