సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలను కొందరు జనాలు రకరకాల వీడియోలను చేస్తున్నారు.. అందులో కొన్ని ఫెమస్ అయితే మరికొన్ని మాత్రం వైరల్ అవుతున్నాయి.. ఇక జంతువులకు సంబందించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వీడియో ఈ రోజుల్లో జనాల్లో చర్చ నీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌ల క్రేజ్ ప్రతి ఒక్కరినీ తలకిందులు చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్…
ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నకు దొరికిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది కదా. అయితే నిజంగానే ఓ యువకుడికి ఆ పరిస్థితి ఎదురయ్యింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ యువకుడు తన లవర్ ను కలిసేందుకు వెళ్లి ఆమెతో ఉన్న సమయంలో యువతి అమ్మనాన్నకు తెలిసినట్టుగా అర్థం అవుతుంది. యువతి తల్లిదండ్రులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా లోదుస్తులతోనే…
Abrar Ahmed Funny Moment with Sadeera Samarawickrama in SL vs PAK 1st Test: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. ప్లేయర్స్ తెలిసి, తెలియక చేసిన పొరపాట్లు తెగ నవ్వులు పూయిస్తాయి. కొన్ని సంఘటనలు అయితే క్రికెటర్లతో పాటు చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అలాంటి ఫన్నీ ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్‌లో బ్యాటర్ షాట్…
MS Dhoni fooled Yogi Babu at LGM Trailer Launch: క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ధోనీ, ఆయన భార్య సాక్షి నిర్మాతలుగా మారారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలో ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే చిత్రం కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…
టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల తీరు మారుతుంది.. టెక్నాలజీ మోజులో పడి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మర్చిపోతున్నారు.. ఒక్కోక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది.. అందులో సంప్రదాయాలు.. సంస్కృతి విషయాల్లో తప్పు చెయ్యకూడదు.. తెలియక పోతే తెలుసుకొని చెయ్యాలి.. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు. ఇంకా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి…
తాజాగా ఇదే విషయాన్ని ఓ చిట్టి ఎలుక నిరూపించింది. సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరుధ్యం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని పిల్లి చూస్తుంది.
Viral: పెళ్లంటే నూరేళ్ల పంట. దానిని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తన పెళ్లికి పిలిచిన వారంతా రావాలని ఏ గొడవ లేకుండా అట్టహాసండా పెళ్లి జరిగిపోవాలనుకుంటారు. ఇక పెళ్లయిన తర్వాత బరాత్ మామూలుగా ఉండకూడదుగా మరి. పాటలు, డ్యాన్సులతో వీధంతా హోరెత్తాల్సిందే. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో పాల్గొనే వారిలో కొన్ని లేని టాలెంట్లు బయట పడుతాయి. అలాంటి ఆణిముత్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి ఓ…
మహిళలు అలవాట్లు ఎలా ఉంటాయంటే చెప్పుకుంటూ పోతే కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఘటనలు ఛీ అనిపిస్తాయి, ఇదేం ఆడదిరా బాబు అనిపిస్తాయి ఇప్పుడు చెసే ఈఘటన అలాంటిదే అని చెప్పాలి.
ప్రస్తుతం పెళ్లి సీజన్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు నృత్యాలు, పాటలకు సంబంధించిన వీడియోలు, కొన్నిసార్లు వధువు వీడ్కోలుకు సంబంధించిన వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి విభిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంటాయి.
Funny Video: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మహిళలు సినిమాల కంటే సీరియల్స్ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కానీ కొందరు సీరియల్స్ను అస్సలు చూడరు. ఇటీవల సీరియళ్లలో గ్రాఫిక్స్ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఓ హిందీ సీరియల్లోని ఒక సన్నివేశం నెటిజన్లకు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సీన్లో హీరో, హీరోయిన్, విలన్ పతంగులు ఎగురవేస్తారు. హీరో బిల్డింగ్ పైనుంచి పడటంతో హీరోయిన్ కూడా దూకి హీరోను పట్టుకుని గాలిపటానికి ఉండే కట్టె పుళ్లలను పట్టుకుంటారు. ఈ…