Home
Funny Video
Funny Video News
-
Viral Video: ఓర్నీ ఏందీరా సామి.. బాసూ నీ తెలివి మాములుగా లేదుగా..
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా మెట్రోలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు మెట్రోలో ప్రయాణం చెయ్యడానికి టికెట్ కొంటాడు.. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అవును ఉంది.. ట్రాఫిక్ వల్లో తెలియదు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో తెలియదు… -
Viral Video: వార్నీ.. నీ తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే బ్రో.. వీడియో చూస్తే నవ్వాగదు..
ఈరోజుల్లో వాహనాలు ఎక్కువగా అయ్యాయి.. బస్సుల్లో వెళ్లేవారి సంఖ్య తగ్గింది.. దాంతో పాదాచారులకు కష్టంగా మారింది.. ఎందుకు అనుకుంటున్నారా.. వాహనాల రద్దీ పెరగడంతో జనాలకు రోడ్లు దాటడం పెద్ద కష్టంగా మారింది.. రోజు రోజుకు మనుషుల కన్నా ఎక్కువగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది.. దీంతో మనుషులు రోడ్ల పై నడవక తప్పని సరి అయినా.. అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.. ఇక ఇలా చాలా మంది పాదాచారులు తమ గమ్యస్థానానికి లెట్ గా చేరుకుంటారు.. అయితే… -
Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకొని యువతి చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే.. వీడియో చూస్తే నవ్వాగదు..
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు డ్యాన్స్ లు వేస్తె మరికొందరు మాత్రం వింత ప్రయోగాలు చేస్తారు.. వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వీరికేమైనా మంత్రాలు వచ్చా అనే సందేహం రావడం పక్కా.. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి… -
Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. ఇలా తయారైయ్యారేంట్రా నాయనా..
ప్రేమ గుడ్డిది అని అందరు అంటారు.. కొంతమంది మాత్రం మూగది అని కూడా అంటారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమకు అవధులు లేవు అని చెప్పాలి.. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.. కొందరు తాము ప్రేమించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. ఎంతవరకైనా వెళతారు.. తమ ప్రియమైన వారి పేరును టూటూలుగా వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు. అలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఓ టాటూ… -
Viral Video: ఓరి నాయనో.. ఇదేం పిచ్చి సామి..పందితో తింటున్న యువకుడు..
ఈరోజుల్లో మనుషుల కన్నా జంతువులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.. ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.. ఇక వాటిని సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పెంచుకుంటారు.. అంతేకాదు వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఉండడానికి, తినడానికి కూడా ప్రత్యేక పాత్రలు ఏర్పాటు చేస్తారు.. వాటికి తినడానికి ప్రత్యేక పాత్రలు, మనుషులకు ప్రత్యేక పాత్రలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడూ కలపరు. కానీ మనుషులు, జంతువులు ఒకే పాత్రల నుండి ఆహారాన్ని తినడం అనే ప్రశ్నే… -
Viral Video: ఇదేం పిచ్చి రా బాబు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో..
చాలా మందికి రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగరాలని అనుకుంటారు..పారాచుట్ సాయంతో కొంతమంది గగన విహారం చేస్తారు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం మరికొంతమంది పారాచుట్ తో విన్యాసాలు చేస్తారు.. మాములుగా పారాగ్లైడింగ్ అనేది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పోర్ట్, మరియు ఔత్సాహికులు మేఘాల గుండా గ్లైడింగ్ చేస్తూ వివిధ కార్యకలాపాలలో మునిగిపోతారు. పాటలు పాడడం నుండి విన్యాసాలు చేయడం వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను సంగ్రహించడం వరకు, అవకాశాలు అంతులేనివి.. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా… -
Viral Video: దెబ్బ మాములుగా లేదు కదా.. అందుకే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది
బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Dog skateboarding: స్కేటింగ్ చేస్తున్న కుక్క .. మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే?
Dog skateboarding Funny Video: కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తూ ఉంటే కొన్ని మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను Buitengebieden అనే ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో… -
Snake Security: దొంగలు కూడా మనషులే సార్.. ఇలాంటి సెక్యూరిటీ ఎవరైనా పెడతారా?
Snake Security For Home: మనం రకరకాల సెక్యూరిటీని చూసుంటాం. కొన్ని ఇళ్లకు సెక్యూరిటీ గార్డులు కాపలా ఉంటారు. మరి కొన్నింటికి కుక్కలు కాపలా ఉంటాయి. ఇక వాటిని కూడా వద్దు అనుకుంటే ఏ డిజిటల్ లాక్స్, ఆలరాంలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆస్ట్రేలియాలో ఓ ఇంటి సెక్యూరిటీని చూస్తే మాత్రం ఆ ఇంటి వైపు వెళ్లే సహసం ఎవరు చేయరు. ఇంతకీ ఆ ఇంటికి ఉన్న అంత గొప్ప సెక్యూరిటీ ఏంటీ అనుకుంటున్నారా? ఆ… -
Viral Video : వావ్.. ఏం చేస్తిరి.. వీడియో చూస్తే పొట్ట చక్కలు అవ్వడం పక్కా..!
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి…
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!