ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటాల చర్చ నడుస్తుంది.. టమోటాల రేటు పెరగడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. టమాటాల వల్ల నష్టపోయి రోడ్డుమీద పారేసిన రోజుల నుంచి రైతులు.. ప్రస్తుతం ఆ టమాటాలు అమ్ముకుని కోటీశ్వరులు అవుతున్నారు. ఈక్రమంలోనే టమాటాలపై.. వాటి రేటుపై ఎన్నో వీడియోలు..మీమ్స్.. జోకులు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కామన్ నెటిజన్లు.. యూబ్యూబర్లతో పాటు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా టమాటాల రేట్లపై వారికి తోచిన వీడియోలు వారు…