ఆనంద్ మహీంద్రా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇండియాలోనే రిచ్చెస్ట్ పర్సన్స్ లో ఒకరు. మహీంద్రా గ్రూప్ అధినేత. నిత్యం బిజినెస్ వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో పలు అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. ఇటీవల తను మాట ఇచ్చినట్లుగా తమిళనాడులో ఇడ్లీలు అ�