ఈ మధ్యకాలంలో చాలామంది వారి క్రియేటివిటీ ఉపయోగించి పలు రకాల ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మీమ్స్ క్రియేట్ చేయడం అంటే అంత సులువు కాదు అదొక ఆర్ట్. ఇదివరకు కేవలం ఫన్ క్రియేట్ చేయడం కోసం వీటిని వాడుతుండగా.. ప్రస్తుతం వీటి కోసం కంటెంట్ క్రియేటర్లు అంటూ కొత్తగా తెరమీదకి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు అంటూ తరచుగా అనేకం హల్చల్ చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు పరీక్షల్లో ఇచ్చిన…