విశ్వక్ సేన్.. మినిమం గ్యారెంటీ హీరో కానీ అదంత లైలా సినిమాకు ముందు. గతేడాది విడుదలైన ‘లైలా’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడంతో నటుడు విశ్వక్ సేన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు విశ్వక్ ఈ సినిమా కథ విన్నాడా లేదా అని ఓ రేంజ్ లో అతడిపై కామెంట్స్ వచ్చాయి. లైలా డిజాస్టర్ తో తన మార్కెట్ ను కూడా పోగొట్టుకున్నాడు విశ్వక్ సేన్. దింతో కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్, తన తదుపరి సినిమాల విషయంలో…