Fungus in Beer Bottle at Hanamkonda: తాజాగా వైన్ షాప్‌లో బీర్ కొన్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. బాటిల్‌లో ఫంగస్‌ను చూసి వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. పలువురు వినియోగదారులు కూడా అతడికి అండగా నిలబడి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమకొండ…