MG Majestor: భారత ఎస్‌యూవీ మార్కెట్‌ను మలుపు తిప్పేందుకు ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది. కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఎంజీ మేజెస్టర్‌ను తీసుకురాబోతోంది. ఈ కొత్త ఎస్‌యూవీని 2026 ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ గ్లోస్టర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. చూడటానికి బలంగా, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కోరుకునే కస్టమర్లుకు ఇది మంచి ఎంపిక. లాంచ్‌కు ముందే ఎంజీ మేజెస్టర్ గురించి…