మామూలుగా చిన్న చిన్న పడవలు గాలి వాటుగా ప్రయాణం చేస్తుంటాయి. వాటికి అమర్చిన తెరచాపల కారణంగా అవి ప్రయాణం చేస్తుంటాయి. అలా కాకుండా పెద్ద పెద్ద నౌకలు ప్రయాణం చేయాలి అంటే చోదకశక్తి అవసరం. దానికోసం డీజిల్, పెట్రోల్ వంటివి వినియోగిస్తుంటారు. పెద్ద పరిమాణంలో ఉండే ఓడలకు చమురు అవసరం లేకుండా పవన శక్తితోనే నడపవచ్చని అంటున్నారు కేఫ్ విలియమ్ యాజమాన్యం. Read: ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే… వెయ్యి కిమీ ప్రయాణం చేయవచ్చు……