Hair Loss : ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మనలో చాలామందికి ఓ పెద్ద సమస్య. అయితే., కొద్దిగా జుట్టు రాలడం సాధారణమే కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే. జుట్టు రాలడాన్ని ఆపడానికి, ప్రజలు నూనె, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచిపోతారు. అదేదో కాదు మనం తీసుకునే ఆహారం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాల కొరత. మనం సరైన…