మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఐదుగురు సాయుధ వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే., అనుమానితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు మధ్యాహ్నం చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె సాల్బంగ్ శాఖలోకి…