Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. Read Also : Baby Movie Team :…
జీవితంలో దేవుడు మనకు ఎన్నో బంధాలు ఇస్తాడు. కానీ మనమే మనసుతో ఏర్పరచుకునే అత్యంత విలువైన బంధం – స్నేహం. స్వార్థం లేని ప్రేమ, అండగా నిలిచే ఆసరా, ఆనందాన్ని పంచుకునే సహచర్యం – ఇవన్నీ ఒక నిజమైన మిత్రుడి లక్షణాలు. అలాంటి అపూర్వమైన అనుబంధానికి ఘనతనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం “ఫ్రెండ్‌షిప్ డే”గా జరుపుకుంటాం. ఈ ఏడాది 2025 లో, ఆ రోజు ఆగస్టు 3వ తేదీకి వస్తోంది. స్నేహానికి అంతటి…