రైలు సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత పొందింది. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవడంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది లక్షలాది మంది ప్రయాణీకులను, భారీ సరుకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితంగా, వేగంగా తీసుకెళ్తుంది. అయితే, రైలు ఎంత వేగంగా పరిగెత్తినా, అది పట్టాలు తప్పకుండా స్థిరంగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వేగంగా దూసుకెళ్లినప్పటికీ రైలు పట్టాలు తప్పకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.…