Freshworks Company CEO Girish Booked 2200 Tickets for Rajinikanth’s Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ స్టార్’ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళనాడులో అయితే ‘తలైవా’ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రజినీ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. రిలీజ్‌కు ముందు ఫాన్స్ హ