Food Safety Tips: ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతీ ఒక్కరూ రోజూ వారి ఆహారంలో గుడ్డును భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే ఆ గుడ్డు కుళ్లిపోయిందో లేదంటే మంచిదో అనేది తెలియకపోవడం. నిజానికి కుళ్లిపోయిన గుడ్డు తింటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మీరు తినే గుడ్డు మీకు హాని కలిగిస్తుందో లేదో గుర్తించడానికి ఈ మార్గాలు ట్రై చేయండి.. READ ALSO:…