యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం. ఈ సిరీస్ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ సంబంధించి మొదటి ఎపిసోడ్‌ను ఫ్రీగా చూడొచ్చొని ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సిరీస్ సంబంధించి మొత్తం మూడు ఎపిసోడ్స్‌ను మాత్రమే రిలీజ్ చేసారు చిత్ర బృందం. సిరీస్ లోని మిగితా ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు…