Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్‌ల గురించి చూద్దాం..…