బాలీవుడ్ లో మరో యంగ్ బ్యూటీ దూకుడు పెంచింది. ‘జవానీ జానేమన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలాయా ఎఫ్ వరుసగా రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ కొట్టేసింది. మొదటి చిత్రంలోనే సైఫ్, టబు వంటి సీనియర్ నటులతో తెర పంచుకున్న అలాయా నెక్ట్స్ కార్తీక్ ఆర్యన్ లాంటి హ్యాండ్సమ్ తో కనిపించబోతోంది. ఏక్తా కపూర్ నిర్మించే &
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాం�