Fraud That They Will Give Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. జీవితంలో మంచి స్థాయికి తీసుకు వెలతా అన్నాడు. మంచి భవిష్యత్తు వుంటుందని నమ్మబలికాలు. నీకు ఉద్యోగం వస్తే మీకుంటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశలు రేకెత్తించాడు. అది నమ్మిన నిరుద్యోగులు ఉద్యోగం ఇప్పిస్తాడని నమ్మారు. వారి జీవితంలో కష్టాలు తొలగి మంచిరోజులు వస్తాయని ఎదురు చూసారు. కానీ అతను డబ్బులు కడితేనే మంచి ఉద్యోగం వస్తుంది అనడంతో అప్పులు చేసి మరీ కట్టారు. కానీ ఫలితం లేకపోయింది.…