PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జూలై 13 నుంచి 15 వరకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (బాస్టిల్-డే) కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్‌లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు.