భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది.
ఆ కుక్క కాస్త.. వింత శబ్దాలు చేస్తుంది. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి అదేంటి మీ కుక్క నక్కలా అరుస్తుందని కుటుంబసభ్యులకు తెలిపారు. కానీ వారు పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత అది ఊళ వేస్తుండటంతో.. అది నక్కే అని వారు ఫిక్స్ అయ్యారు. తాజాగా బెంగళూరులోని కెంగేరిలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.