కరోనా అదుపులో వున్నా అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అందరినీ జాగ్రత్తలు పాటించమంటోంది. దేశంలో తాజాగా 3 వేల లోపే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 2075 కరోనా కేసులు నమోదవగా, 71 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరగా, 5,16,352 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా, 27,802 మ�