ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆధ్యాంతం చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫోర్త్ ఎంపైర్ తో వాదనకి దిగాడు. Also Read: YCP: వైసీపీ మేనిఫెస్టోకు…