ఈరోజు ఏపీలో జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటీవ్ అనే అంశంపై ఆంధ్రా విజ్జమ్ ఫెస్టివల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. అందులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ… మెజారిటీ వాళ్ళు నిర్ణయించేది చట్టం కాదు. ఇలాంటి నిర్ణయాలను సరి చేసేందుకే న్యాయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో వ్యక్తి పూజ మంచిది కాదని అం�