RBI : గత వారం రోజులుగా విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. గత 10 నుంచి 11 నెలల్లో దేశ ఖజానాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెరుగుదల కనిపించింది.
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వలు మళ్లీ భారీగా తగ్గాయి. సెప్టెంబరు 8తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో 5 బిలియన్ డాలర్లు పడిపోయి 593.90 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
RBI Data: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నిరంతర క్షీణతకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ ఏడాది సెప్టెంబరు 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 25 నాటికి విదేశీ మారక నిల్వలు 594.85 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.