Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది.
Rishi Sunak key Decision: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ దేశాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ నూతన ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.