ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని ఓ పెద్దపులి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 21 రోజులుగా ప్రజలను అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో రాత్రి ప్రత్యక్షం అయింది. దీనిని బంధించేందుకు బోన్లు, సీసీ కెమేరాలు ఏర్పాటుచేసినా ఒక్కో రోజు ఒక్కో దిశ మార్చుకుంటూ అలజడి కలిగిస్తోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శంకర్ల పూడి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వైపు వస్తుండగా…
ఆఫ్రికా ప్రాంతం నుంచి మనిషి వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో సంచరించిన విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ భారీ అడుగులు మనిషికి సంబంధించినవే అని అంటున్నారు. సౌదీ అరేబియాలోని నిపుడ్ ఎడారిలో ఈ అడుగులను గుర్తించారు. ఎడారి ప్రాంతంలో ఒంటెలను ఇతర జంతువులను వేటాడే క్రమంలో అటువైపు వచ్చి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. అరేబియా ప్రాంతంలో గుర్తించిన నిజమైన పాదముద్రలు ఇవే అని పరిశోధకులు స్పష్టం…