కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో భారీగా జనాలు ఫుడ్ సెంటర్ కి వచ్చే వాళ్లు. రోడ్‌పై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు.
కష్టాలు కొత్త జీవితాన్ని చూపిస్తాయి.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నది నిజం.. కష్టాన్ని నమ్ముకున్న వారంతా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడు కూడా అంతే.. 19 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.. అతని సక్సెస్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. కోల్‌కతాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి, తన దివంగత తండ్రి రోడ్డు పక్కన ఉన్న తినుబండారాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఉన్నాడు, అతని…