వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా అధిక లాభాలను అందిస్తుంది..రిస్క్ లేకుండా అతి కొద్ది రోజుల్లో లాభాలను పొందాలి అనుకోనేవాల్లకు కోళ్ల పెంపకం బెస్ట్ అని చెప్పాలి..అయితే కోళ్లు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక నెల రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ కోళ్ల పెంపకంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వీటిని పెంచుతున్నారు.. పౌల్ట్రీ రంగంలో…