కరోనా ఎంట్రీ తర్వాత అందరూ తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.. మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారినపడితే త్వరగా కోలుకోవడానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మరికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్‌మిస్‌లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వరగా…