నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్లు , టాబ్లెట్‌లలో ఎక్కువ సమయం టైపింగ్ చేయాల్సి వస్తోంది. సుదీర్ఘమైన మెయిల్స్ లేదా మెసేజ్‌లు పంపడానికి టచ్ స్క్రీన్ కంటే ఫిజికల్ కీబోర్డ్ ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటారు. అటువంటి వారి కోసం ఏసర్ (Acer) ఒక అద్భుతమైన పరిష్కారాన్ని తీసుకువచ్చింది. అదే “ఏసర్ మినీ ఫోల్డ్” (Acer Mini Fold). కేవలం వెయ్యి రూపాయల (సుమారు రూ.999) ధరలోనే లభించే ఈ కీబోర్డ్, టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డిజైన్ ,…