వరల్డ్ వైడ్ గా ఆపిల్ ప్రొడక్ట్స్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. సెక్యూరిటీ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ యూజర్స్ ను అట్రాక్ట్ చేస్తుంటాయి. అందుకే ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. 2026 లో ఆపిల్ పెద్ద సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం 20 కి పైగా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అవును, కంపెనీ తన కొత్త…
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి.