New Year Celebrations at FNCC pn December 31st Night: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు సభ్యలు. ప్రతి ఏడాది లానే నిన్న రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి, బెలీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ వేడుకకు హాజరైన అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ,…