Alef Aeronautics : ట్రాఫిక్ జామ్ సమస్య భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లోనూ ఉంది. దీనిని పరిష్కరించడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు.. అక్కడే ఉండిపోవాల్సందే. అలాంటప్పుడు అనిపిస్తుంది. గాల్లో ఎగిరిపోతే బాగుండు అని.. ఇప్పుడు ఆ కళ నిజమైంది. అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును రెడీ చేసింది. దీనిని చూస్తే.. అచ్చి పెద్ద డ్రోన్ లా కనిపిస్తుంది. కానీ.. ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే…
Alef Model A: ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే కారు ప్రయాణానికి సిద్ధం అవుతోంది. ‘అలెఫ్ మోడల్ ఏ’ ఫ్లైయింగ్ కార్ కి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఇప్పడిప్పుడే రియల్ వరల్డ్‌లో కూడా ఈ ఎగిరే కార్లు టెస్టింగ్ పూర్తి చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
సాధారణ రోజుల్లో బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాం. కాగా, త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ…