‘టైగర్’ యూరోప్ కి బయలుదేరబోతున్నాడు! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల తరువాత సీక్వెల్ గా వస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. కత్రీనాతో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న టైగర్ ఇమ్రాన్ హష్మీని విలన్ గా ఎదుర్కోబోతున్నాడు. ఇండియాలో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ఆగస్ట్ లో యూరోప్ కి వెళ్లనుంది. సల్మాన్ వచ్చే నెల 12న ఫ్లైట్ ఎక్కుతాడని టాక్… సల్మాన్ బయలుదేరాక కొద్ది…