పూలు రైతుకు కాసుల పంటే.. ప్రతి కాలంలోను ఆదాయాన్ని ఇస్తుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పూల సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు..అరళం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ శాఖ, గిరిజన పునరావాస అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంతిపూలు, చెమంతి పూల సాగు ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువగా జీడి, రబ్బరు, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. అయితే అడవి…