Donald Trump: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ కోర్టు మామూలు షాక్ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిపై యూఎస్‌లో పనిచేస్తున్న విదేశీయులను అనేక అవస్థలకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు వలసదారులను బహిష్కరించడం ద్వారా, మరికొన్నిసార్లు వీసా నియమాలను కఠినతరం చేయడం ద్వారా, అమెరికాలో స్థిరపడాలనే ప్రజల కలలను చెదరగొట్టారని విమర్శలు మూటగట్టుకున్నారు. తాజాగా ట్రంప్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను కొట్టివేస్తున్నట్లు ఫ్లోరిడా కోర్టు సంచలన…