Romance With Statue in Italy: ఈ మధ్య కొంతమంది పబ్లిక్ లో ఉన్న కానీ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం సంబంధించిన సంఘటనలు, అలాగే రోడ్డుపై బైక్ ప్రయాణం చేస్తున్న సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాము. ఇకపోతే తాజాగా ఓ మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…