Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా…
‘బాహుబలి – ద బిగినింగ్’ తరువాత ‘బాహుబలి- ద కంక్లూజన్’కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్.- ఛాప్టర్ 2’ కు మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ తో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత…
దీపావళి పండగ సందర్భంగా విశాల్ ‘ఎనిమీ’ విడుదలైంది. రజనీకాంత్ ‘పెద్దన్న’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు విశాల్. రజనీకాంత్ సినిమా తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ బాగాలేకపోడంతో విశాల్ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. విశాల్ సినిమాకు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘ఎనిమీ’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. రజనీ ‘పెద్దన్న’ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా…